సమంత కు విషెష్ తెలిపిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్..
- October 07, 2017
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమంత వివాహ శుభాకాంక్షలు అందించారు. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న అక్కినేని నాగ చైతన్య , సమంతలకు కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా వివాహ శుభాకాంక్షలు తెలిపారు. గత రాత్రి గోవాలో హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారం నాగ చైతన్య , సమంతలు ఒకటయ్యారు. ఈ వివాహ వేడుకకు రామానాయిడు ఫ్యామిలీ , అక్కినేని ఫ్యామిలీ మరియు సమంత ఫ్యామిలీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు..
వీరి ఎనిమిదేళ్ల ప్రేమబందానికి శుక్రవారం పెళ్లితో మరింత బలపడింది. రెండు మతాలకు చెందిన వీరి వివాహం హిందూ, క్రిష్టియన్ మత సంప్రదాయాల్లో జరగనుంది. దానిలో భాగంగా తొలుత గోవాలోని బీచ్ ఒడ్డున వున్న ఓ హోటల్లో హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం రాత్రి 11గంటల 52 నిమిషాలకు వివాహం జరిగింది. ఈరోజు క్రిష్టియన్ పద్దతిలో వివాహం చేసుకోబోతున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







