షార్జాలో దుకాణంలోకి దూసుకొచ్చిన వాహనం... ప్రాణాపాయస్థితిలో ప్రవాస భారతీయుడు
- October 07, 2017
షార్జా: రోజులు బాగోలేకపోతే ...రోడ్డు మీదే కాదు దుకాణంలో ఉన్నప్పటికీ వాహన గండం తప్పదన్నట్లుగా తయారైంది ఆ ప్రవాసియ భారతీయుని పరిస్థితి. శుక్రవారం రాత్రి రోడ్డుపై పరుగులు పెట్టాల్సిన నాలు చక్రాల నలుగురు చక్రాల వాహనం ఒక్కసారిగా షాపులోనికి దూసుకొచ్చింది. షార్జా పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ సంఘటన శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో మదం ప్రాంతంలో జరిగింది. ప్రమాదం గురించి తెలిసిన తరువాత పోలీసులు, ప్రాధమిక వైద్యం అందించే సిబ్బది సంఘటనా స్థలానికి వచ్చారు. ఎమిరాటీ వ్యక్తి తన వాహనాన్ని వేగంగా నడిపి అదుపు చేయలేక పండ్లు, కూరగాయలను విక్రయించే దుకాణంలోనికి వచ్చేశాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవాసీయ భారతీయ బాధితుడిని అల్ డిహీద్ హాస్పిటల్ కు తరలించారు, ఈ వార్తను దాఖలు చేసే సమయంలో అతను ఇప్పటికీ క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







