ఇలా చేస్తే బ్రెయిన్ షార్పవ్వడం చాలా ఈజీ...
- October 07, 2017
చాలామంది చదువుకున్నది గుర్తుపెట్టుకోలేక పోతుంటారు. చాలా సేపు కూర్చుని చదివినా పరీక్షకు వెళ్ళిన తర్వాత మరిచిపోతుంటారు. కానీ అలాంటి వారు ఇలా చేస్తే ఖచ్చితంగా వారి మెదడు షార్ప్ అవ్వడమే కాదు. ఇక చదివింది ఎప్పుడూ అస్సలు మరిచిపోలేరు.
చదువుకున్న వారికి అందరికీ తెలుసు ఎ టు జెడ్ గురించి. ఎ గురించి అడిగితే మొదటి అక్షరం అంటారు. జెడ్ అంటే 26వ అక్షరమని ఎవరో కొంతమంది మాత్రమే చెప్పగలుగుతారు. కానీ అందరూ చెప్పలేరు. కానీ మధ్యలో ఉన్న అక్షరాలు ఏ సంఖ్యలో ఉన్నాయో గుర్తుపెట్టుకొనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ మెదడును షార్పవడమే కాకుండా మీరు చదివే వాటిపై కూడా దృష్టి పెట్టి మంచి మార్కులు తెచ్చుకోవచ్చట.
ఉదయం లేచినప్పుడుగాని, లేక పడుకునే ముందుగానీ ఎ నుంచి జెడ్ వరకు మధ్యలో వచ్చే అక్షరాలు ఎం అనుకోండి ఇది 13వ సంఖ్య.. ఇలా ప్రతి అక్షరంను గుర్తుపెట్టుకుంటే అదే మెదడును పదును పెట్టినట్లు. ఎ టు జెడ్‌ను అనర్గళంగా సంఖ్యల్లా చెప్పగలిగితే ఖచ్చితంగా మెదడు పదునైనట్టే.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







