జెడ్డాలోని రాజామందిర తనిఖీ ద్వారం వద్ద గన్ మాన్ దాడి : ఇద్దరు గార్డ్లులు మృతి
- October 07, 2017
జెడ్డా: స్థానిక జల్దాలోని ఆల్-సలామ్ ప్యాలెస్ పశ్చిమ తనిఖీ ద్వారం వద్ద శనివారం భద్రతా దళాలపై కలాష్నికోవ్ రైఫిల్ తో పాటు మూడు పెట్రోల్ బాంబులతో ఒక గన్ మాన్ జరిపిన దాడిలో ఇద్దరు రాజ రక్షక భటులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ దాడికి పాల్పడిన 28 ఏళ్ళ సౌదీ వ్యక్తి మన్సూర్ బిన్ హసన్ అల్ అమెరిను భద్రతా దళాలు కాల్చి హతమార్చినట్లు అంతర్గత వ్యవహారాల ప్రతినిధి మన్సూర్ అల్-తుర్కి తెలిపారు.తుపాకి చేతబట్టిన నిందితుడు తన వాహనం వదిలి ఒక్కసారిగా గార్డ్ లపై కాల్పులు జరపడం ప్రారంభించాడని అల్-టర్కి చెప్పారు. ఈ దాడిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







