"బృందావనమది అందరిరిది" సినిమా ప్రారంభం
- October 08, 2017
జస్ట్ ఎంటర్‌టైన్మెంట్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ వంగల ప్రభాకర్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `బృందావనమది అందరిది. యుంగ్ సక్సెస్ ఫుల్ రైటర్ శ్రీధర్ సీపాన దర్శకుడు గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే , గతంలో లౌక్యం, పూల రంగడు, అహనా పెళ్ళంటా, డిక్టేటర్ ,నమో వేంకటేశ, దూకుడు, పోటుగాడు,భీమవరం బుల్లోడు, నిపు, మిస్టర్ వంటి చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీధర్ సిపాన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవ్వడం విశేషం. తాజాగా బృందావమది అందరిది చిత్ర పూజాకార్యక్రమం హైదరాబాద్ లోని సినిమా ఆఫీస్ లో జరియింది, పూజలో బాగంగా గణపతి హోమం చేసారు, ఈ కార్యక్రమం లో హీరో సునీల్, దర్శకుడు యెన్ .శంకర్ 30 ఇయర్స్ పృద్వి, సత్యం రాజేష్ డైరెక్టర్ శ్రీధర్ సీపాన ప్రొడ్యూసర్ శ్రీనివాస్ వంగల కెమెరామెన్ ఎం.ఎస్.తేజ మరియు ఈ చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







