అప్సర ఐస్ క్రీమ్ స్టోర్ లాంఛ్ చేసిన సెలెబ్రిటీలు
- October 08, 2017
ముంబైకి చెందిన అప్సర ఐస్ క్రీమ్ స్టోర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమని సినీ నటులు తారకరత్న,మనాలీరాథోడ్లు అన్నారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అప్పర ఐస్ క్రీమ్ పార్లర్‌ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్,తారక్‌లు ప్రారంభించారు.న్యాచురల్ కలర్స్‌తో యాంగో,ఆపిల్,పైనాపిల్ తదితర ఫ్లేవర్స్‌లలో ఐస్ క్రీమ్‌లను అందుబాటులో ఉంచినట్లు నిర్వహకులు తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







