రోడ్డుప్రమాదంలో సినీనటుడు హీరో రాజశేఖర్‌కు గాయాలు
- October 08, 2017
సినీ నటుడు రాజశేఖర్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. సినిమా చిత్రీకరణ ముగించుకుని ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బంజారాహిల్స్‌లోని ఇంటికి వాహనంలో బయలుదేరారు. వాహనాన్ని ఆయనే స్వయంగా నడుపుకుంటూ వస్తుండగా రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో రాజశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయనను పోలీసుస్టేషన్‌కు తరలించి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. సమాచారం అందుకున్న రాజశేఖర్ భార్య జీవిత పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







