కువైట్ విమానాశ్రయంలో నకిలీ పాస్పోర్ట్ లను గుర్తించడానికి అధునాతన పరికరాల ఏర్పాటు
- October 09, 2017
కువైట్: నకిలీ పాస్పోర్ట్ లను గుర్తించడానికి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 12 నూతన అధునాతన పరికరాల ఏర్పాటుచేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ లోని నేర నిరూపిత శాఖ తెలిపింది. ఈ కొత్త పరికరాలు అంతర్జాతీయ విమానాశ్రయాలలో అత్యంత సమర్థవంతమైన పరికరాలుగా ప్రపంచమంతటా నిరూపించబడ్డాయి. ఈ పరికరాల ద్వారా పాస్పోర్ట్ సమాచార వివరాలను నిమిషం వ్యవధిలో మార్పులు లేదా సవరణలను గుర్తించడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా జారీ చేసిన దేశాల పాస్పోర్ట్ లు ఈ యంత్రం చదవగలిగే (మెషీన్ రీడబుల్ పాస్పోర్ట్ లు) సత్తా ఈ పరికరంకు ఉంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









