దుబాయ్ రోడ్లపై కొత్త స్పీడ్ లిమిట్స్
- October 09, 2017
దుబాయ్ రెసిడెంట్స్ ఇకపై తమ వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్ లిమిట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 15 నుంచి స్పీడ్ లిమిట్‌ని గంటకు 120 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుఉంది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అలాగే దుబాయ్ పోలీస్ జనరల్ హెడ్ క్వార్టర్స్. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించేందుకే ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. ఇంతకు ముందు 141 కిలోమీటర్లకు రాడార్స్‌ని సెట్ చేయగా, ఇప్పుడు దాని పరిమితిని 131 కిలోమీటర్లకు తగ్గించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆర్టిఎ ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ - ఆర్టిఎ సిఇఓ ఇంజనీర్ మైతా బిన్ అదాయ్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







