రాస్ అల్ ఖైమాలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న పట్టుబడ్డ విద్యార్థులు
- October 09, 2017
రాస్ అల్ ఖైమా : పిల్లలు...పిడుగులు మాదిరిగా తయారై పెద్దవారి మాదిరిగా వాహనాలు జోరుగా డ్రైవింగ్ చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న లో చేరాల్సిన 25 మంది పాఠశాల విద్యార్థులను రస్ అల్ ఖైమా పోలీసుల ట్రాఫిక్ , పెట్రోల్స్ విభాగం వారిని అదుపులో తీసుకొన్నక్లు తెలిపారు. రాస్ ఆల్ ఖైమాహ్ ఎమిరేట్స్ లలో పాఠశాలకు వెళ్లే పిల్లలు వాహనాలు నడిపే తీరుకి వ్యతిరేకంగా ప్రారంభించిన ఒక తనిఖీ కార్యక్రమంలో చిన్న వయస్సు గల విద్యార్ధులు లైసెన్స్ లేకుండా వాహనాలను నడపబడుతున్నారని రాస్ అల్ ఖైమా పోలీసుల ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ శాఖ డైరెక్టర్ అలీ సయీద్ మహ్మద్ అల్ అల్కెమ్ పేర్కొన్నారు., ఆదివారం ఉదయం పాఠశాల వయస్సు ఉన్న పిల్లలు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వారిని పట్టుకొన్నారు. ఆ విధంగా చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వరాదని పోలీసులు తల్లిదండ్రులను కోరారు. వచ్చీ రానీ డ్రైవింగ్ తో ఘోరమైన ప్రమాదాల్లో చిక్కుకొంటున్నారని దానితో పిల్లలు కొందరుయువకుల జీవితాన్ని అంతం చేసుకొంటున్నారని పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన పిల్లల గురించి డిపార్ట్మెంట్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం ప్రకటించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







