తెలంగాణా రాజధాని లో 'ఐఫా' ఉత్సవ్ ప్రారంభం
- November 03, 2015
హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితమైన ఐఫా అవార్డులు ఇప్పుడు దక్షిణాది సినిమారంగంలోనూ సందడి చేయనున్నాయి. ఇందుకు హైదరాబాద్ వేదికైంది. నాలుగు భాషా చిత్రాలకు గాను ఐఫా అవార్డులు ప్రకటించనుంది. హైదరాబాద్‌లోని గచ్చిఔలి స్టేడియంలో జరిగిన ఐఫా ఉత్సవ్‌ను సినీ దిగ్గజాలు లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఫా అడ్వైజరీ కమిటీ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఐఫా ఉత్సవ్‌కు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







