ఫిబ్రవరిలో రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' షూట్ మొదలు

- October 10, 2017 , by Maagulf
ఫిబ్రవరిలో రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' షూట్ మొదలు

వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని రాం గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆయన మరో ప్రకటన చేశాడు. ఫిబ్రవరిలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' షూట్ మొదలుపెట్టి అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని తెలిపాడు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదని అందులో ఒక అధ్యాయాన్ని మాత్రమే తెరకెక్కిస్తున్నామని తెలిపాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ నేత రాకేశ్ రెడ్డితో కలిసి ఈ చిత్రం గురించి డీటేల్స్ వెల్లడించాడు వర్మ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com