హౌతి తీవ్రవాదులు జజాన్ పాఠశాలపై క్షిపణి తో దాడి
- October 10, 2017
రియాద్: ' ఉరుము ఉరిమి మంగలం మీద పడిందన్నట్లు ' హుతి తీవ్రవాదులు పిల్లలు చదువుకొనే పాఠశాలపై క్షిపణితో సోమవారం రాత్రి దాడి చేశారు. సంతా గవర్నరేట్ పరిధిలోని జాజాన్ ప్రాంతం అల్ జరదియహ్ గ్రామంలో ఒక పాఠశాలను లక్ష్యంగా చేసుకుని భూమిపై నుంచి భూమి మీదకు క్షిపణి ని ప్రయోగించారు. సంకీర్ణ దళాలు యెమెన్ చట్టబద్ధత పునరుద్ధరణకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ దాడిని హౌతి తీవ్రవాదులు చేసి ఉండొచ్చని మంగళవారం కొన్ని అధికారవర్గాలు పేర్కొన్నాయి. క్షిపణి కారణంగా పాఠశాల ప్రాంగణం మరియు పౌరుల సదుపాయాలను లక్ష్యంగా చేసుకునేందుకు తీవ్రవాదులు వెనుకాడలేదని ధ్రువీకరించారు, ఇది స్పష్టంగా అంతర్జాతీయ మానవతా చట్టంను ఉల్లంఘన చేసినట్లైందని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







