మంత్రి తలసాని కి తప్పిన కారు ప్రమాదం
- October 11, 2017
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పెద్దప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు కీసర సమీపంలో ప్రమాదానికి గురైంది. శామీర్‌పేట్ నుంచి కీసరకు వెళ్తుండగా ఔటర్ రింగ్‌రోడ్డుపై మంత్రి వాహనాన్ని ఓ లారీ ఢీకొంది.
ఈ ఘటనలో తలసాని వాహనంలోవున్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. మేడ్చల్ కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేసి కీసర వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనాస్థలికి పోలీసులు, అధికారులు చేరుకొని పరిశీలించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







