హృతిక్ సరసన నాని భామ
- October 12, 2017
నాని హీరోగా తెరకెక్కిన ఆహా కళ్యాణం సినిమా లో హీరోయిన్ గా నటించిన వాణి కపూర్.. బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన ఛాన్స్ దక్కించుకొన్నది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న సినిమా తో వాణి కపూర్ నటించే బంపర్ ఆఫర్ ని దక్కించుకొన్నది. సిద్దర్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ కోసం కొత్తవారిని తీసుకోలని అనుకున్నామని.. అందుకనే వాణి కపూర్ తీసుకొన్నట్లు ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందు రానున్నది అని చెప్పరు.. ఆహా కళ్యాణం సినిమా బాలీవుడ్ లో కి జంపైన సంగతి తెలిసిందే..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







