అణ్వాయుధ రహిత దేశంగా ఎన్‌పిటిలో చేరే ప్రసక్తి లేదు అంటున్న భారత్‌

- October 13, 2017 , by Maagulf
అణ్వాయుధ రహిత దేశంగా ఎన్‌పిటిలో చేరే ప్రసక్తి లేదు అంటున్న భారత్‌

అణ్వాయుధ రహిత దేశంగా నాన్‌ ప్రొలిఫిరేషన్‌ ట్రీటీ (ఎన్‌పిటి)లో చేరే అవకాశాలు ఎంతమాత్రం లేవని భారతదేశం స్పష్టం చేసింది. అయితే అణ్వాయుధాల పరీక్షలను నిర్వహించడంపై స్వచ్ఛందంగా మారటోరియం విధించుకుంటామని యుఎన్‌ జనరల్‌ అసెంబ్లిలో శాశ్వత సభ్యుడు అమన్‌దీప్‌ సింగ్‌ గిల్‌ చెప్పారు. అణ్వాయుధాలపై జరిగిన చర్చలో గిల్‌ మాట్లాడుతూ ఎన్‌పిటి విషయంలో భారత్‌ వైఖరి అందరికీ తెలిసినదేనని, మరొకసారి దానిని ఉటంకించాల్సిన అవసరం లేదని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com