ఐఎస్‌బి మెగా ఫెయిర్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
- October 13, 2017
మనామా: ఐఎస్‌బి మెగా ఫెయిర్ మరియు ఫుడ్ ఫెస్టివల్ 2017కి పెద్దయెత్తున స్పందన లభిస్తోంది. ఇండియన్ స్కూల్ క్యాంపస్‌లో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఇండియన్ అంబాసిడర్ అలోక్‌కుమార్ సిన్హా, బహ్రెయిన్ పాలిటెక్నిక్ ఛైర్మన్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ ఖలీఫా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ - ప్రైవేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అహ్లామ్ అహ్మద్ అల్ అమెర్, ట్రాఫిక్ జనరల్ డైరెక్టర్ ఖులూద్ యహ్యా ఇబ్రహీమ్ అబ్దుల్లా, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ సీఈఓ అఔసామా అల్ అబ్జి తదితరులు హాజరయ్యారు. స్కూల్ ప్రిన్సిపల్ విఆర్ పళనిసామి, ఆహూతులకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఛైర్మున్ ప్రిన్స్ ఎస్ నటరాజన్ ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఇచ్చారు. సెక్రెటరీ షెమిలీ పి జాన్ వోటాఫ్ థ్యాంక్స్ చెప్పారు. స్పాన్సరర్స్‌ని ఈ సందర్భంగా సన్మానించారు. పలు స్టాల్స్ ఈ ఈవెంట్ కోసం ఏర్పాటు చేశారు. టీచర్లు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ నకాష్ అజీజీజ్ ట్రూప్ ఆహూతుల్ని తమ మ్యూజిక్ ప్రోగ్రామ్‌తో అలరించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈవెంట్ జరుగుతుంది. ఎంట్రీ ఫీజ్ 2 బహ్రెయినీ దినార్స్.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







