విజయవాడలో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు
- October 14, 2017
నగరంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పోలీసు కంట్రోల్ రూమ్ కూడలి వద్ద చంద్రబాబు కాలినడకన పరిశీలించారు. వ్యర్థాలతో రూపొందించిన పార్కును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బందరు కాల్వను ఆనుకుని పచ్చదనం పెంపు కార్యాక్రమాన్ని పరిశీలించారు. విజయవాడ పాత బస్టాండ్ లోపలికి వెళ్లి అక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాతబస్టాండ్ వద్ద పార్క్‌ను పరిశీలించి అక్కడ వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్‌పేట బస్‌డిపోను సీఎం పరిశీలించారు.
తాజా వార్తలు
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు







