సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమతి సమంత
- October 14, 2017
వివాహం సందర్భంగా కొన్ని రోజులు సినిమా షూటింగ్‌ల నుంచి విరామం తీసుకున్న సమంత మళ్లీ సిన్సియర్ స్టూడెంట్‌లా షూటింగ్స్‌లో పాల్గొనబోతోంది. ఈ రోజునుంచే 'మహానటి' చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సమంత ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఆ పాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయట. ఆ తరువాత 'రంగస్థలం'కి రానుందని సమాచారం. అటునుంచి కోలీవుడ్‌లో తను కమిట్ అయిన రెండు చిత్రాలు కూడా పూర్తి చేయనుంది. ఇవన్నీ పూర్తయిన తరువాత తన బెటరాఫ్తో హనీమూన్ చెక్కేయనుందట.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







