ఇరాక్, ఖుర్ధు దళాల మధ్య ఘర్షణ
- October 14, 2017
మర్యం బెయిక్: ఇరాక్‌లో చమురు నిల్వలు అధికంగా ఉన్న వివాదస్పద కిర్కుక్ ప్రాంతంలో ఇరాకీ, ఖర్దు దళాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆయుధాలు ధరించి నదికి ఇరువైపులా దళాలు మోహరించాయి. ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ రెండు దళాలు, ఇలా కయ్యానికి దిగడం సరికాదని అమెరికా హితవు పలికింది. సెప్టెంబరు 25న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఖుర్దులకు స్వాతంత్య్రం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ చట్ట విరుద్ధమని ఇరాక్ ప్రభుత్వం వాదిస్తోంది. ఖుర్దు దళాలు లొంగిపోవాలని ఆదేశించింది. దీనిపై వివాదం ముదరడంతో ఘర్షణ తలెత్తింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







