అమెరికా వర్జీనియా స్టేట్ వర్సిటీలో కాల్పులు
- October 14, 2017
యునైటెడ్ స్టేట్స్‌లోని వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. గత రాత్రి ఈ కాల్పులు జరిగినట్లు వర్సిటీ పోలీసు అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడ్డట్లుగా ప్రాథమిక సమాచారం. కాల్పుల ఘటనతో వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌ను మూసివేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కాల్పులు ఎవరూ, ఎందుకు చేశారనే విషయం తెలియాల్సిఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







