మన పతాకం ఐకమత్యం, ఆత్మ గౌరవాలకు చిహ్నం : యు. ఏ. ఈ . ప్రధాని
- November 04, 2015
యు. ఏ. ఈ . ఫ్లాగ్ డే సందర్భంగా, యు. ఏ. ఈ . ఉపాధ్యక్షులు మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయి పరిపాలకుడు హిస్ హైనేస్ షేక్ మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తౌం, దుబాయి క్రీక్ పార్కులో , 100 కు పైగా దేశాలకు చెందిన 5000 మంది బాలల మధ్య యు. ఏ. ఈ . జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ , జాతీయ విలువలను, దేశభక్తిని పెంపొందించడంలో ఈ రోజుకు గల ప్రాముఖ్యతను మరో సారి నొక్కి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇటీవలే హిజ్ హైనేస్ మొహమ్మద్ వారిచే అమోదించబడిన ఏకీకృత జాతీయ గీత అ లాపన కార్యక్రమం కొనసాగింది. కేబినేట్ వ్యవహారాల మంత్రి, మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ గర్వారీ మరియు ఇతర ఉన్నతాధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









