ఆర్ధిక కారణాల వలన ఒమానీయులను విధుల నుండి తొలగించరాదు
- November 04, 2015
ఏ రంగంలోని సంస్థలైనా ఒమానీ శ్రామికులను ద్రవ్య లేదా ఆర్ధిక కారణాల వలన సంబంధిత ప్రభుత్వ శాఖలకు సమచారమీయకుండా తొలగించడానికి వీలు లేదని మంత్రి మండలి తీర్మానించింది. ఈ విషయమై, ఉప ప్రధాని హిజ్ హైనెస్ సయ్యిద్ ఫహద్ బిన్ మొహ్మౌద్ అల్ సైద్ మాట్లాడుతూ, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఈ దేశ యువత యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం జాగ్రత్త వహిస్తున్న హిజ్ మజేస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సైద్ వారి రాజ శాసనం ప్రకారం ఈ విధమైన తీర్మానం చేయబడిందని, ఎత్తి పరిస్థితుల లోను దీనిని విస్మరించజాలరని ఎవరూ స్పష్టం చేసారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







