జెలీబ్ అల్ శుయూఖ్ ప్రాంత అభివృద్ధికి 1 బిలియన్ కువైట్ దినార్లు
- October 15, 2017
కువైట్: జెలీబ్ అల్ శుయూఖ్ ప్రాంతం అభివృద్ధి కోసం మంత్రివర్గ కౌన్సిల్ 1 బిలియన్ కువైట్ దినార్లు కేటాయించింది. ఇది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సమీపంలోని ప్రాంతాలకు లబ్ది చేకూరనుంది.. నివేదించిన ప్రకారం, క్యాబినెట్ ఈ ప్రాంతంలో విస్తృతమైన అధ్యయనాలు నిర్వహిస్తుంది మరియు ఒక పథకంలో భాగంగా క్రమ క్రమంగా ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు సిఫార్సు చేసింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







