కుటుంబాన్ని కలిపిన దుబాయ్ పోలీసులు
- October 15, 2017
దుబాయ్ పోలీసులు, ఓ విడిపోయిన కుటుంబం కలవడంలో తోడ్పాటునందించారు. ఓ కుటుంబం, తమ కుమారుడ్ని ఆరేళ్ళపాటు కోల్పోగా, అతన్ని ఆ కుటుంబంతో కలిపారు పోలీసులు. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా అల్ మర్రి మాట్లాడుతూ, కేట్ ఓ హాలోరాన్, తమ కుమారుడు గెరాడ్ విషయమై దుబాయ్ పోలీసులకు సమాచారమిచ్చారు. తప్పిపోయిన తమ కొడుకుని అందించాల్సిందిగా యూకేకి చెందిన కేట్ ఓ హాలోరాన్ పోలీసుల్ని సంప్రదించారు. పలు ఉద్యోగాలు మారుతూ వచ్చిన ఐరిష్ మ్యాన్ తమ కుటుంబంతో కాంటాక్ట్ కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. జబెల్ అలిలో ఆ వ్యక్తి ఉంటున్నట్లు కనుగొన్న పోలీసులు, అతని ఇంట్లోకి వెళ్ళి చూడగా, అన్కాన్షియస్ స్టేజ్లో తీవ్రంగా గాయపడిన పరిస్థితుల్లో ఉన్న అతన్ని రషీద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఓ హాలోరన్కి సమాచారమిచ్చారు. తమ కుమారుడ్ని తమకు అప్పగించినందుకు పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







