ఐదేళ్ళయినా పూర్తి కాని స్కూల్ రినోవేషన్
- October 15, 2017
జెడ్డా: వజిరియా ప్రైమరీ స్కూల్ రీ-ఓపెన్ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఐదేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. జెడ్డాలోని కండారా డిస్ట్రిక్ట్‌లో గల వజీరియా ప్రైమరీ స్కూల్, ఐదేళ్ళ క్రితం రినోవేషన్ వర్క్ పేరుతో మూసివేతకు గురయ్యింది. అప్పటినుంచి ఇప్పటిదాకా రినోవేషన్ పూర్తి కాకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సయీద్ బకాదెర్ అనే ఓ వ్యక్తి, తన కుమారుడ్ని వేరే స్కూల్‌లో చేర్చించానని చెప్పగా, మరో వ్యక్తి తమ పిల్లల్ని వేరే స్కూల్‌కి పంపలేకపోతున్నట్లు చెప్పారు. డిజైన్‌లో సమస్యల కారణంగా, 2016 ఆగస్ట్ 29న స్కూల్ భవన నిర్మాణం ఆగిపోయిందని, జులై 25న మినిస్టర్ కొత్త డిజైన్‌ని అప్రూవ్ చేయడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, ఎప్పుడు నిర్మాణం పూర్తవుతుందో మాత్రం చెప్పలేమని ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిథి హమౌద్ అల్ సుకైరాన్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







