నవీన్ చంద్ర హీరోగా కొత్త సినిమా ప్రారంభం....
- October 16, 2017
వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్లో నవీన్ చంద్ర హీరోగా, శాలిని వడినికట్టి హీరోయిన్ గా కొత్త కాన్సెప్ట్ సరికొత్త కథనంతో సస్పెన్స్ తో కూడిన ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 80% చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ద్వారా డా. అనిల్ విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా, నాణ్యతతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నిర్మాతగా సాయి అభిషేక్ గారు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం 40% చిత్రీకరణ విదేశాలలో ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది.
తారాగణం: ప్రియదర్శి (పెళ్ళిచూపులు ఫేమ్), రాజా రవీంద్ర, viva హర్ష, అభయ్ (పెళ్ళిచూపులుఫేమ్), తదితరులు.
తాజా వార్తలు
- కువైట్‌కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్‌కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్‌లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









