'శ్రీకరం బృందం' ఆధ్వర్యం లో తెలుగు వారి వివాహ పరిచయ వేదిక
- November 04, 2015
దుబాయ్ లో 'శ్రీకరం బృందం' ఆధ్వర్యం లో 18 న డిసెంబర్ తెలుగు వారి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయనున్నారు.
కళ్యాణం ఈ పదం లో ఎంత కమ్మదనం వుంది. ప్రతి మనిషి జీవితం లో ఒకే ఒకసారి జరిగే ఈ వేడుక జీవితాని కంతటికీ మరిచి పోలేని మధురమైన స్మృతిగా మిగిలి పోతుంది . ఈ అద్భుత క్షణం ఒక అసాధారణమైన అనుభూతి. ఈ కళ్యాణ ఘడియ తరువాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్థున్ది. బాధ్యతాయుతమైన పౌరుడిగా కుటుంబం లోనూ, అటు సంఘం లో నూ కూడా ఒక గుర్తింపును కలుగ చేస్డేది కళ్యాణమే. సుఖాలు, కష్టాలు, ఆనందాలు అనుభూతులూ , వీటన్నిటిని ఒకరికొకరు సమానముగా పంచుకొని జీవిత గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణం వెనుక వున్న పరమార్థం. పెళ్ళిలో చదివే ప్రతి వేద మంత్రాక్షరం వెనుక వున్న అర్ధము ఇదే.
రిజిస్ట్రేషన్ కొరకు మెయిల్[email protected] కి చెయ్యగలరు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







