ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారికి అందిన అరుదైన పురస్కారం

- November 04, 2015 , by Maagulf

1961 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్ధుల్లో NIT వరంగల్ వారు గత రెండు సంవత్సరాలుగా ప్రకటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ Distinguished Young Alumni Professional Achievement award 2015ఈ సంవత్సరం  అతి పిన్న వయస్సులో గెలుచుకున్న ఘనత ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారికి దక్కింది. వారి అవార్డుల ఖాతాలో మరో ఆణిముత్యం చేరింది. 

ఈ అవార్డ్ ఎంపికకు ఒక కమిటి, వారు ఎన్నుకునే విధానం చాలా విలక్షణంగా ఉంటుంది.. ఎన్నో వడపోతల తరువాత ఆచి తూచి ఎన్నుకుంటారు...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న NIT విద్యార్ధుల్లో అత్యంత ప్రతిభావంతులను ఎన్నుకోవడంలో ప్రతిభకు పట్టం కట్టడంలో ఈ కమిటి ప్రతిభ గుర్తించ తగినది.. అందుకే ఈ అవార్డ్ కు ఇంతటి విలువ.  ఎందఱో కలలు కనే ఈ ప్రతిభా పురస్కారం ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారిని వరించడం ఆ అవార్డ్ కే వన్నెను తెచ్చింది.. ఇది తెలుగు వారికి, ఆంధ్రులకు గర్వకారణం... !! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com