హైదరాబాద్ శివార్ల రామచంద్రాపురం మండలం కొల్లూరులో ముగ్గురు యువతుల మృతదేహాలు
- October 16, 2017
హైదరాబాద్ శివారులోని రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర డెడ్‌బాడీలు కలకలం సృష్టించాయి. అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ముగ్గురు యువతుల మృతదేహాలు పడి ఉన్నాయి. ఉదయం గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. ఒకే స్పాట్లో ముగ్గురి డెడ్‌బాడీలు పడి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా చంపి అక్కడ పడేసి ఉంటారంటున్నారు స్థానికులు.
ముగ్గురిలో ఇద్దరు యువతులు 20 ఏళ్లలోపు వయసున్నవారే. మరో మహిళ వయసు సుమారు 40 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. వీరు ముగ్గురూ హైదరాబాద్‌కు చెందిన వారై ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







