అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- July 19, 2026
న్యూఢిల్లీ: పార్లమెంటరీ లైబ్రరీ హాల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధానాలు, సభా కార్యక్రమాలపై ఈ సమావేశంలో అన్ని పార్టీల నాయకులతో చర్చించారు.
ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలు పాల్గొని, పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. జనసేన పార్లమెంటరీ పార్టీ నాయకుడు వల్లభనేని బాలశౌరి కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







