శరత్ బాబు తో పెళ్లి - ఇసుమంతైనా నిజం లేదంటున్న ముద్దుగుమ్మ
- October 17, 2017
తన బొద్దు ముద్దు అందాలతో టాలీవుడ్ నేకాక కోలీవుడ్ ను ఊపేసిన ముద్దుగుమ్మ నమిత సీనియర్ నటుడు శరత్ బాబుని పెళ్లి చేసుకోబోతుందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితమే ఈ రూమర్స్‌పై స్పందించిన శరత్ బాబు అదంతా కేవలం పుకార్లేనని కొట్టిపారేశాడు. అసలు ఆమెని చూసే ఎనిమిదేళ్లయిందని, ఆమెతో ఇప్పుడు నాకు పెళ్లేంటి అని స్పష్టంచేశాడు శరత్ బాబు. ఇదిలావుంటే, తాజాగా ఈ రూమర్స్ పై నమిత కూడా స్పందించింది.
శరత్ బాబుని పెళ్లి చేసుకోనున్న నమిత అని వస్తున్న వార్తల్ని చూసిన నమిత ఒక్కసారిగా అవాక్కయ్యిందట. జనం ఇలా ఎలా నోటికొచ్చినట్టు పుకార్లు గురించి చెప్పుకుంటారు అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన నమిత అందులో ఇసుమంతైనా నిజం లేదని తీవ్రంగా ఖండించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







