1 మిలియన్ డాలర్స్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాలె: 73 ఏళ్ళ విజేత
- October 17, 2017
ప్రభాకరన్ ఎన్ఎస్ నాయర్ అనే వ్యక్తికి దీపావళి పండుగ ముందే వచ్చేసింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ తాజా రఫాలెలో 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్నారాయన. మలేసియా జాతీయుడైన ప్రభాకరన్ వయసు 73 ఏళ్ళు. 254 సిరీస్లో 1348 టిక్కెట్ నెంబర్ని ఆయన గతంలో కొనుగోలు చేశారు. తన టిక్కెట్ బంపర్ డ్రాలో సెలక్ట్ అవడం పట్ల ప్రభాకరన్ సంతోషం వ్యక్తం చేశారు. గత విజేత కలప్పరంబత్ మొహమ్మద్ అలి ముస్తఫా, 1 మిలియన్ డాలర్ చెక్ని సొంతం చేసుకున్నారు. దుబాయ్లో 37 ఏళ్ళపాటు పనిచేశారాయన. ప్రభాకరన్ విషయానికి వస్తే, ఈ బంపర్ డ్రాలో గెలిచిన రెండో మలేసియన్ వ్యక్తిగా రికార్డులకెక్కారాయన. ఇంకో వైపున మిలియనీర్ విన్నర్ ప్రకటన తర్వాత, మరో విన్నర్ మొహమ్మద్ షబీర్ పేరుని ప్రకటించారు. ఈయన బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







