ప్రవాసీయుల జేబుకి కంత పెడుతున్న దంత వైద్యం
- October 18, 2017
కువైట్ : ప్రవాసీయులకు రాయితీని ఇచ్చే ప్రజా దంతవైద్య్ సేవలు మరింతం ప్రియం కానున్నాయి. ఇతర వైద్య సేవల మాదిరిగానే దంతసేవలు ఛార్జీలు పెంచబడతాయని , ఎంపీ సఫా అల్-హషీం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.దేశంలో ప్రవాసీయుల పైనే ఎల్లప్పుడూ లక్ష్యంగా పెట్టుకొన్న ఏకైక మహిళా ఎంపీ, విదేశీయులకు సైతం దంత ఆరోగ్య సేవలకు రుసుము పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో, ఆరోగ్య మంత్రి డాక్టర్ జమాల్ అల్-హర్బి క్రొత్త రుసుములను నిర్ణయించటానికి ముందుగా దంతవైద్యులను కలుసుకున్నారు. ముందుగా, దంత వైద్యసంబంధ విషయాల కోసం అసిస్టెంట్ అండర్ ప్రాసిక్యూటర్ ఫీజు పెంపులో దంత క్లినిక్‌లను సందర్శించే నిర్వాసితులను ఆ జాబితాలో చేర్చకూడదని సూచించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







