దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నేతలు
- October 18, 2017
హైదరాబాద్: దీపావళి సందర్భంగా గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు దీపావళి ప్రతీకగా నిలుస్తుందన్న ఆయన... రంగురంగుల దీపాలను వెలిగించి ప్రజలు ఘనంగా పండుగ జరుపుకుంటారని అన్నారు. శాంతి, సామరస్యం, నవ సమాజ నిర్మాణానికి దీపావళి ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో పండగ కొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా, ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని దేవుడిని ప్రార్థించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







