టాస్క్‌ఫోర్స్ ను రంగంలోకి దింపుతున్న కేటీఆర్
- October 18, 2017
హైదరాబాద్: నగరంలో రోడ్ల పరిశీలన కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. బుధవారం నగర రోడ్లపై అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి కేటీఆర్.. మీడియాతో మాట్లాడారు. రోడ్ల మరమ్మతులు, కొత్త ప్రాజెక్టుల బాధ్యతలను టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో రోడ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేస్తామన్నారు. ఇప్పటికే రూ. 77కోట్లతో రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభించామన్నారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో రూ.130 కోట్లతో వైట్ టాపింగ్ రోడ్లు వేస్తామన్నారు. నగరంలో రోడ్ల నిర్వహణ కోసం డివిజన్ కొక ఇంజనీర్‌ని ఏర్పాటుచేస్తామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







