20 న విడుదల కానున్న 'శేఖరం గారి అబ్బాయ్'

- October 18, 2017 , by Maagulf
20 న విడుదల కానున్న 'శేఖరం గారి అబ్బాయ్'

మ్యూజికల్ ఫ్యామిలీ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఫిల్మ్ `శేఖరం గారి అబ్బాయ్`.  అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై  హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్నీ వర్గాల వారిని ఆకట్టుకునెలా రూపొందిస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపారు. అక్టొబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com