షార్జా మెలిహా రోడ్‌పై ట్రాఫిక్ డైవర్షన్ వర్క్
- October 20, 2017
ఆదివారం, అక్టోబర్ 22 నుంచి మెలిహా రోడ్‌పై ట్రాఫిక్ డైవర్షన్ వర్క్ ప్రారంభం కానుందని మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. షార్జా వైపుగా రెండు లేన్లు, మెలిహా వైపుగా మూడు లేన్లకు సంబంధించి పనులు ప్రారంభమవుతాయి. 2018 తొలి క్వార్టర్ నాటికి పూర్తి కానున్న 174 మిలియన్ దిర్హామ్‌ల ప్రాజెక్ట్ ట్రాఫిక్‌ని మరింత స్మూత్‌గా మలచనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్చ్రర్ - రోడ్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఇంజనీర్ అహ్మద్ అల్ హమ్మాది మాట్లాడుతూ, ట్రాఫిక్ ఇబ్బందుల్ని తగ్గించేందుకు ఈ విస్తరణ ప్రాజెక్ట్ చేపట్టామని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని అనుసరించి వాహనాల్ని నడపాలనీ, హెచ్చరికల బోర్డులను పరిశీలించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







