మసీదు దగ్గర ఆత్మాహుతి దాడి, 30 మంది మృతి
- October 20, 2017
ఆఫ్ఘనిస్తాన్పై ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. రాజధాని కాబూల్‌కు దగ్గరలో ఉన్న ఒక మసీదు ముందు ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. శుక్రవారం రాత్రి ప్రార్థనల అనంతరం మసీదునుంచి భక్తులు బయటకు వస్తున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగిందని భద్రతాధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ 30 మృత దేహాలను గుర్తించినట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతవరకూ క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగానే ఉండే అవకాశముంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







