ఉపరాష్ట్రపతి వెంకయ్యకు తీవ్ర అస్వస్థత, ఎయిమ్స్ లో చికిత్స

- October 20, 2017 , by Maagulf
ఉపరాష్ట్రపతి వెంకయ్యకు తీవ్ర అస్వస్థత, ఎయిమ్స్ లో చికిత్స

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ రోజు సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబీకులు వెంకయ్యనాయుడును ఎయిమ్స్‌లో చికిత్స నిమిత్తం చేర్పించగా వైద్య బృందం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తగు చికిత్స అందిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com