దోసకాయ ఎండు రొయ్యలు
- November 05, 2015
కావలసిన పదార్థాలు: ఎండు రొయ్యలు - 2 టేబుల్ స్పూన్లు, దోసకాయ ముక్కలు - 2 కప్పులు, ఉల్లి తరుగు - అర కప్పు, టమోటా తరుగు - అరకప్పు, కారం - రెండు టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం: రొయ్యల్ని అరగంటపాటు నానబెట్టి నీరు పిండేయాలి. నూనెలో ఉల్లితరుగు వేగించి, టమోటా ముక్కలు, పసుపు, ఉప్పు కలపాలి. టమోటాలు మెత్తబడ్డాక రొయ్యలు, దోస ముక్కలు, కారం వేసి మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత 3 కప్పులు నీరు పోయాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర వేసి దించేయాలి. అన్నంతో ఎంతో రుచిగా ఉండే కర్రీ ఇది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









