బాలయ్య డిక్టేటర్ సంక్రాంతికి రిలీజ్
- November 05, 2015
బాలయ్య డిక్టేటర్ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు చాలా ఫాస్ట్ గా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరిగుతోంది. ఇక్కడ ఓ పబ్ లో ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు. సుమారు 20మంది ఫైటర్లు బాలయ్య తలపడుతున్నారు. ఈ ఫైట్ సరికొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. హైదరాబాద్ షడ్యుల్డ్ తర్వాత చిత్ర బృందం ఢిల్లీ వెళ్లనుంది. వారం పాటు కంటిన్యువస్ గా చిత్రీకరించి టాకీ పార్ట్ ను పూర్తి చేస్తారు. దీంతో సినిమా చిత్రీకరణ పూర్తికాబోతుందట. ఆ తర్వాత డిసెంబర్ చివరి వారంలో పాటల్ని రిలీజ్ చేసి ప్రమోషన్ లో స్పీడ్ పెంచుతారట. మొత్తానికి బాలయ్య సంక్రాంతి రేస్ కి రెడీ వున్నాడు
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







