జమ్మూకశ్మీర్లో కాల్పులు, ఉగ్రవాది హతం
- October 21, 2017
ఓ ఉగ్రవాదిని భారత సైనిక బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఆదివారం ఉదయం ఐదు గంటలకు ఉగ్రవాదులున్నారనే సమాచారంతో సైనిక బలగాలు ప్రత్యేక ఆపేరేషన్ చేపట్టాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా మీడియాకు తెలిపారు. ఆ ఉగ్రవాది ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కోనసాగుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







