రోడ్డు మీది క్రాష్ అయిన విమానం
- October 22, 2017
అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని సెయింట్ పీటర్స్బర్గ్లో రెండు సీట్ల చిన్న విమానమొకటి నేరుగా ఓ వీధిలోకి దూసుకొచ్చి రెండు కార్లను ఢీ కొంది. ఈ ఘటనలో కార్లు నుజ్జునుజ్జు కాగా..ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్లేన్ హఠాత్తుగా నేల మీదికి దూసుకు రావడాన్ని దగ్గరలోని ఓ హెయిర్ స్టయిల్ స్టూడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు చేసి ఫుటేజీని ఈ నెల 20న తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇదో షాకింగ్ ఎక్స్పీరియెన్స్ అంటూ కామెంట్ చేసింది. అటు- స్థానిక పోలీసులు కూడా ప్లేన్ క్రాష్ సైట్ వీడియోను పోస్ట్ చేయడం విశేషం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







