టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.!
- October 22, 2017
న్యూజిలాండ్‌తో ముంబై వాంఖెడె స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (కెప్టెన్), దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చాహల్‌లు నేటి మ్యాచ్‌లో ఆడుతున్నారు. న్యూజిలాండ్ టీంలో మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), హెన్రీ నికోల్స్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ సాన్టనర్, ఆడమ్ మిల్నె, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌లు ఆడనున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







