ఇక పై విశ్రాంతి తీసుకోనున్న గానకోకిల ఎస్. జానకి
- October 23, 2017
ఆరు దశాబ్దాలుగా తన పాటలతో అలరించిన గానకోకిల ఎస్.జానకి ఇక విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు. 65 ఏళ్ల కిందట మైసూరులో పాటలు పాడడం ప్రారంభించానని.. తన చివరి కచేరీ కూడా అక్కడే ఇచ్చి గాయనిగా రిటైరవుతానని వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన మానసగంగోత్రి మైదానంలో చివరి కచేరీ చేయనున్నట్లు జానకి ప్రకటించారు. ఆదివారం మైసూరులో ఆమె మాట్లాడుతూ.. వయసు పైబడుతున్నందున పాడడం కష్టంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







