3 వారాలు కాదు, ఇకపై నెల రోజులకు అవకాశం
- October 23, 2017
మస్కట్: ఎక్స్పాట్రియేట్ రెసిడెన్సీ చట్టాన్ని సవరించి, ఇప్పటిదాకా మల్టిపుల్ ఎంట్రీ వీసా హోల్డర్స్‌కి 3 వారాల పాటు ఉన్న అనుమతిని నెల రోజులకు పెంచారు. ఆర్ఓపి ఈ మేరకు కొత్త రాయల్ డిక్రీని విడుదల చేసింది. గతంలో ఉన్న డెసిషన్కి రెండు పాయింట్స్‌ని సవరించి కొత్త డిక్రీని విడుదల చేయడం జరిగింది. మస్కట్, సలాలా ఎయిర్‌పోర్టులకు అదనంగా సోహార్ ఎయిర్‌పోర్ట్‌ని చేర్చడం ఓ సవరణ. టూరిజం నిమిత్తం దేశానికి వచ్చేవారికోసం మల్టిపుల్ వీసా పరిమితిని మూడు వారాల నుంచి నెల రోజులకు పెంచుతూ మరో సవరణ కూడా చేయడం జరిగింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







