సౌదీల ఫారిన్ మదర్స్, సౌదీ మహిళల పిల్లలు - సౌదీజైషన్ పరిధిలోకి
- October 23, 2017
రియాద్: కేవలం సౌదీలకు మాత్రమే కేటాయించిన కొన్ని ఉద్యోగల్లోకి ఇకపై సౌదీ మహిళలు, పురుషుల తల్లి అలాగే సౌదీ మహిళ పిల్లలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ డాక్టర్ అలి అల్ ఘాఫిస్ ఈ మేరకు ఓ ఆర్డర్‌ని విడుదల చేశారు. ఈ విధానం ద్వారా ఉద్యోగం పొందేవారు సౌదీలుగా పరిగణింపబడ్తారు. తక్షణం ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వస్తుందని మినిస్టర్ ప్రకటించారు. సౌదీజైషేన్‌లో భాగంగా ఇతరులకు కొన్ని ఉద్యోగాల్లో ప్రవేశాన్ని నిషిద్ధం చేశారు గతంలోనే.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







