ఒమన్, యూఏఈల్లో ఎలక్ట్రిక్ వాహనాల రోడ్ ట్రిప్
- October 23, 2017
మస్కట్: జనవరి 18 నుంచి 26 వరకు యూఏఈ, ఒమన్‌లలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ రోడ్ ట్రిప్ నిర్వహించనుంది. ఈ వాహనాల పట్ల అందరిలోనూ చైతన్యం తెచ్చేందుకు ఈ రోడ్ ట్రిప్‌ని నిర్వహించనున్నారు. అబుదాబీలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రోడ్ ట్రిప్ జనవరి 18న అబుదాబీలోని వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ నుంచి ప్రారంభమవుతుంది. తొమ్మిఇ రోజులపాటు ఒమన్ మరియు యూఏఈలలో జరిగే ఈ ట్రిప్ చాలా ప్రత్యేకమైనదని నిర్వాహకులు అంటున్నారు. అల్ అయిన్ వద్ద ఒమన్‌లో ఈ ర్యాలీ ప్రవేశించి, ఇబ్రి ద్వారా మస్కట్ చేరుకుంటుంది. ఖతమత్ మలాహా బోర్డర్ ద్వారా దేశం నుంచి బయటకు వెళుతుంది. ఫుజారియా, రస్ అల్ ఖైమా ద్వారా ప్రయాణించి దుబాయ్‌లో ఈ రోడ్ ట్రిప్ ముగుస్తుంది. తొమ్మిదిరోజులపాటు సాగే ఈ అడ్వెంచర్ ట్రిప్‌లో పాల్గొనేందుకు ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







