'మహానటి' సినిమాలో వివాహ భోజనం పాట రీమిక్స్
- October 23, 2017
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. మహా మహా నటులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వింధుబోజనం అందిస్తోంది. నిజంగానే... మాయాబజార్లోని సూపర్ హిట్ పాట 'వివాహ భోజనంబు'ను రీమిక్స్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఎస్వీరంగారావు నటించిన ఈ పాటలో ఇప్పుడు మోహన్‌బాబు కనిపించబోతున్నారు. కీర్తిసురేష్, మోహన్‌బాబు, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్‌లపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మాయా బజార్ తెరకెక్కించని దర్శకుడు కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్, ఆయన వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పాత్రలో తరుణ్ భాస్కర్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









